ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా, ప్రతి ఫిర్యాదును సమర్థవంతంగా పరిశీలించాలంటూ ఆదేశించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 130 ఫిర్యాదులు ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారించుటకు కొరకు సోమవారంప్రజా సమస్యల పరిష్కార వేదిక” (మీ కోసం) కార్యక్రమంను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ నిర్వహించారు. ఈ…