మన ఈదుమూడిలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవ జాతర పనులు ప్రారంభించిన – MRPS అధినేత మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ
తొలి శుభోదయం న్యూస్ ఈదుమూడి:- మాదిగల ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, ఉనికిని నిలిపిన MRPS ఉద్యమ పురిటిగడ్డ ఈదుమూడిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా..” మాదిగల పుణ్యక్షేత్ర ” శంకుస్థాపన మహోత్సవ జాతరకు స్థలాన్ని సిద్ధపరుస్తూ, నిర్మాణ పనులు అత్యంత వైభవంగా, అధికారికంగా ప్రారంభమయ్యాయి!MRPS అధినేత,…