మల్లవరం గ్రామం నందు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా
తొలి శుభోదయం న్యూస్ మద్దిపాడు:- ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం నందు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కృష్ణదేవరాయ కాపు సేవా సంఘం తరుపున ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై,…