google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ముమ్మరంగా ఈ-చలాన్ల విధింపు: వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హెచ్చరిక.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం మార్కాపురం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల పరిధిలో రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు మరియు ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేసేందుకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఈ క్రమంలో, అత్యాధునిక సీసీ కెమెరాలు…

మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ దామోదరం సంజీవయ్య గారి 105 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- ఒంగోలులో ప్రకాశం భవనం ఎదురగానున్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ దామోదరం సంజీవయ్య గారి 105 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజ బాబు , జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి ,…

ఖేల్లో ఇండియా అస్మిత స్టేట్ లెవెల్ రోల్ బాల్ లీగ్ అంగరంగ వైభవంగా ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఫిబ్రవరి 14, 15 తేదీల్లో (శనివారం, ఆదివారం) ఖేల్లో ఇండియా అస్మిత స్టేట్ లెవెల్ రోల్ బాల్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ…

మహా శివరాత్రి శుభాకాంక్షలు – ఎమ్మెల్సీ తూమాటి మాధవ రావు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :- ఆదిదేవుడిగా, భోళాశంకరుడిగా, సర్వజ్ఞుడిగా ఆరాధించబడే పరమాత్మయే పరమేశ్వరుడు. మహా శివరాత్రి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఆ పరమ శివుని అనుగ్రహం అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ మహాశివరాత్రి శుభాకాంక్షలు.

మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులుశ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- త్రినేత్రుడు, ఆదిదేవుడిగా, భోళాశంకరుడిగా, భూ ప్రపంచంలో ప్రజలందరిచే ఆరాధించబడే పరమాత్మయే పరమేశ్వరుడు మహా శివుడు శివరాత్రి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఆ పరమ శివుని అనుగ్రహం మీ కుటుంబ సభ్యులు అందరిపై ఉండాలని…

వక్త 2026 సత్తా చాటిన కేటీఆర్ స్కూల్ విద్యార్థులు

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- జన విజ్ఞాన వేదిక నిర్వహించిన వక్త 2026 కార్యక్రమంలో కనిగిరి మండల స్థాయిలో 2వ మరియు 3వ స్థానాలలో KTR టెక్నో స్కూల్ విద్యార్థునులు అయిన అశ్విని మరియు భార్గవి లు నిలిచారు. ఈ సందర్భంగా…

నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు – ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- “బ్రహ్మ మురారి సురార్చిత లింగంనిర్మల భాషిత శోభిత లింగంజన్మజ దుఃఖ వినాశక లింగంతత్ ప్రణమామి సదా శివలింగం”లయకారుడైన ఆ పరమశివుడిని ఆరాధించే అత్యంత పవిత్రమైన రోజు మహాశివరాత్రి. ఉపవాసాలు, జాగరణలు, ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి…

దామోదర్ సంజీవయ్య జీవితం ఆదర్శం

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- దామోదర సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా, టంగుటూరి అంబేద్కర్ నగర్లోని అంబేత్కర్ పార్కు నందు “అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది” ముందుగా దామోదర సంజీవయ్య చిత్రపటానికి అంబేద్కర్ నగర్ వాసులు, పెద్దలు, యూత్, పూలమాలవేసి…

పాకల బీచ్ ఫెస్టివల్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

భద్రత, ట్రాఫిక్, సముద్ర స్నానాలపై కట్టుదిట్టమైన పోలీసుల పర్యవేక్షణ బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ జారీ చేసిన నియమాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి పాకల బీచ్ ప్రయాణ సూచనలు & పార్కింగ్ వివరాలు తొలి…

పాకాల బీచ్ ఫెస్టివల్‌కు సర్వం సిద్ధం: పటిష్ట భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దిశానిర్దేశం.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ఈ నెల 14, 15 తేదీలలో నిర్వహించనున్న సింగరాయకొండ, పాకాల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రజలకు ఆహ్లాదకరమైన అనుభూతితో పాటు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు వెల్లడించారు.…