పాలిసెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ విజయ సునీత
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ఈనెల 25వ తేదీన జరగబోవు పాలిసెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె…