మాదిగ ఇనాం భూములపై విచారణ సాగుతుండగానే సాగుతున్న అక్రమ కట్టడాల నిలిపివేతకు బక్క తిరుమలరావు మాదిగ డిమాండ్
తొలి శుభోదయం టంగుటూరు:- మాదిగ ఇనాం భూముల సమస్యపై అధికారికంగా విచారణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ఆక్రమణదారులు ఏమాత్రం చట్టం పట్ల భయం లేకుండా అత్యంత వేగంగా శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టడం పట్ల ఎం.ఆర్.పి.ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బక్క…