జీవ వైవిధ్య సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత పక్షుల కోసం చలివేంద్రాలు ఏర్పాటు
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి సౌజన్యంతో గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని దేవాంగ నగర్‌లో జీవ వైవిధ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ…