ప్రకాశం జిల్లాలో గంజాయి రవాణాపై ఉక్కుపాదం – ఈగల్ బృందం వరుస దాడులు
తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లాలో గంజాయి రవాణా, చెలామణి పై పోలీసులు భారీ ఎత్తున పరీష్కరణ చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ పర్యవేక్షణలో ఈగల్ బృందం గత మూడు నెలలుగా రైలు మార్గాల్లో…