టి.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అకడమిక్ ఆడిట్ ముగింపు A గ్రేడ్‌తో విద్యా ప్రస్థానంలో మరో మైలురాయి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు: స్థానిక టి.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వయం ప్రతిపత్తి) విద్యా ప్రమాణాల పరంగా మరో ఘనతను సాధించింది. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నెల 11 మరియు 13 తేదీల్లో కళాశాలలో నిర్వహించిన అకడమిక్…