ఇందుకూరుపేట మండలంలో BLA, SIR నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించాను.
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ప్రతి ఓటు మన విజయానికి పునాది. ఈ నేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు), SIR బృందాలు, యూనిట్ ఇన్‌చార్జులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమై ఓటర్…