సీఎం బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- పట్టణంలోని సాయి బాలాజీ పాఠశాల ఎదురు ఈనెల 25వ తేదీన జరగబోవు సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఇతర అధికారులు ఆదివారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టు…