ప్రమాదకర మలుపుల్లో భద్రతకు కొత్త దారి – కన్వెక్స్ మిర్రర్లతో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రకాశం & మార్కాపురం పోలీసుల ప్రత్యేక చర్యలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా కీలక చర్యలు చేపట్టారు. ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న బ్లైండ్ స్పాట్స్, ప్రమాదకర మలుపులు,…