లీడ్( సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ )నేషనల్ అవార్డు గెలుచుకున్న నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ కందుకూరు వారు లీడ్ జాతీయస్థాయి అవార్డును పొందారు. ఈరోజు హైదరాబాదులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ వి.షాలినిరెడ్డి, యాజమాన్యం వి.మర్రెడ్డి లకు లీడ్…