ఈనెల 2న జరగవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేయడమైనది
తొలి శుభోదయం ఒంగోలు :- ఈ నెల 2వ తేదీన సోమవారం ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జిల్లా పోలీసు కార్యాలయం లో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్.) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు…