శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కుటుంబం
తొలి శుభోదయం కందుకూరు:- కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కుటుంబం.ఈ నూతన సంవత్సరంలో రాష్ట్రం తోపాటు కందుకూరు నియోజకవర్గం అభివృద్ధిలో ముందుండాలని.. ప్రజలందరూ సస్యశ్యామలంగా విరాజిల్లాలని.. రాష్ట్ర ప్రజల కోసం…