మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి సేవలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు కుటుంబం
తొలి శుభోదయం కందుకూరు:- ప్రముఖ పుణ్యక్షేత్రం, వలేటివారిపాలెం మండలం మాలకొండలోని శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు శనివారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి సౌజన్య, కుమారులు అవినాష్, సందీప్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.…