నాగులుప్పలపాడు పోలీస్స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసులు నాగులుప్పలపాడు పోలీస్స్టేషన్ పరిధిలో అక్రమంగా రేషన్ (PDS) బియ్యాన్ని తరలిస్తున్న వారిపై దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు 4 వాహనాలు ను స్వాధీనం చేసుకుని, మొత్తం 545 బియ్యం బస్తాలను పట్టుకున్నారు.ప్రభుత్వ…