మోంత తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమం — సోమరాజుపల్లి టి.పి. నగర్లో ఆహార పంపిణీ
తొలి శుభోదయం సింగరాయకొండ:- తుఫాన్ ప్రభావంతో సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో టి.పి. నగర్లోని అప్పాపురం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వరద బాధితులకు ఆహారం సరఫరా చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య…