Category: ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో భద్రతా అవగాహన పెంపొందించిన ఒంగోలు వన్‌టౌన్ సీఐ.

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు వన్ టౌన్ సీఐ గారు PVR గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.రోడ్డు భద్రత & ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం,సైబర్…

పాకలలో జరిగే వైయస్ షర్మిల రెడ్డి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రచ్చబండ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

పోస్టర్ ఆవిష్కరణలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం తొలి శుభోదయం సింగరాయకొండ:- మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్న నేపథ్యంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు ప్రతిష్టాత్మకంగా…

స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్‌లో భాగంగా ముండుమూరువారిపాలెంలో డ్రోన్ నిఘా – పొన్నలూరు ఎస్‌ఐ ఆధ్వర్యంలో పటిష్ట పర్యవేక్షణ

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :- ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు అమలు చేస్తున్న స్కై ఐ ప్రకాశం (Sky Eye Prakasam) ప్రాజెక్ట్‌లో భాగంగా, పొన్నలూరు…

రథోత్సవం బందోబస్తుపై దృష్టి – పొదిలి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీఐ

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసులు రాబోయే రథోత్సవం పండుగను శాంతియుతంగా, సజావుగా నిర్వహించాలనే ఉద్దేశంతో పొదిలి సీఐ ఆదివారం పొదిలి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా సీఐ రాడోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన…

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

సరైన పత్రాలు లేని 44 మోటార్‌సైకిళ్లను 2 ఆటోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.…

పాకల గ్రామంలో అంబరాన్ని అంటిన గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం

తొలి శుభోదయం సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం పాకల గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత లక్ష్మి తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు ముందుగా కొత్తకోట వెంకటరావు ఇంటి…

NH 16 హైవే పై ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేసిన: మంత్రి స్వామి

తొలి శుభోదయం సింగరాయకొండ :- డోల బాల వీరాంజనేయ స్వామి సింగరాయకొండ మండలం కనుమల్ల గ్రామ NH 16 హైవేను పరిశీలించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేషనల్ హైవే అథారిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు RTO…

వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం గ్రామీణ పేదలంతా ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి…

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు పిలుపు… తొలి శుభోదయం కొండేపి:- వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో ముంచుతున్న మోడీ ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో గ్రామీణ పేదలంతా పాల్గొనాలని వ్యవసాయ కార్మిక సంఘం…

గ్రూప్ 2 పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన సురేష్,జయసూర్య లకు శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఘన సన్మానం

తొలి శుభోదయం కందుకూరు:- విద్య జీవితాన్ని మార్చింది అనడానికి పరుసు సురేష్, దమ్ము జయసూర్య లే నిదర్శనమని శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ వారు అన్నారు. ఈమధ్య విడుదలైన గ్రూప్ 2 కందుకూరు నియోజకవర్గానికి చెందిన పరసు సురేష్ సబ్ రిజిస్టార్…

విద్యాంజలి ప్రాజెక్టుపై ప్రధానోపాధ్యాయులకు శిక్షణ

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యాంజలి ప్రాజెక్టుపై సింగరాయకొండ మండల స్థాయిలోని అన్ని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకుస్థానిక మండల…