జాతీయ రహదారిపై ప్రమాదాలకు బ్రేక్ – ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ప్రకాశం పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో, ప్రకాశం జిల్లా పోలీసులు జాతీయ రహదారిపై ప్రత్యేక రోడ్డు భద్రత అవగాహన మరియు తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించారు.ఈ ప్రత్యేక డ్రైవ్‌లో…