కార్తీక సోమవారం, పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు: ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
భక్తులు తప్పక పోలీస్ వారి సూచనలు పాటించాలి తొలి శుభోదయం ప్రకాశం:- కార్తీక మాసం పవిత్రత నేపథ్యంలో రానున్న కార్తీక సోమవారం, పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆలయాలు, నదులు, బీచ్లు, చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు…