యోగానంద లక్ష్మి నారసింహ స్వామి కి బంగారు ఉంగరం బహూకరణ.
స్వామి వారి కైంకర్యాలకు దాతలు ముందుకు రావాలి. దేవాలయ అభివృద్ధికి దాతలు, భక్తులు సహకారం అందించాలి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు పిలుపు. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- దేవాలయాల పరిరక్షణ అభివృద్ధి సనాతన ధర్మ…