కందుకూరు లో నిలిచిన పొగాకు వేలం –
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు సమీపంలోని దూబగుంట వద్ద 26వ నెంబరు పొగాకు వేలం కేంద్రంలో వేలంపాటను రైతులు శనివారం నిలిపివేశారు. గిట్టుబాటు ధర లభించడం లేదంటూ వేలాన్ని అడ్డుకున్నారు. దాంతో ఒంగోలు రీజనల్ మేనేజర్ జి ఎల్ ప్రసాద్…