google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: April 2026

వేలిముద్రతోనే నేరస్తుల గుర్తింపు – MSCD సాంకేతికతతో నిమిషాల్లో నేర చరిత్ర వెలికితీస్తున్న ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నేరాల నియంత్రణలో సరికొత్త దిశగా ముందుకెళ్తున్నారు. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో ‘MSCD’ (Mobile Scene of Crime Device) పరికరాల ద్వారా అనుమానితుల…

తురిమెళ్ళలో ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం గ్రామసభ.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా కంభం మండలంలోని తురిమెళ్ళ గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవము సందర్భంగా ఈరోజు స్పెషల్ ఆఫీసర్ దేవరశెట్టి బ్రహ్మయ్య అధ్యక్షతన గ్రామసభ ఘనంగా నిర్వహించారు. మొదట మహాత్మా గాంధీజీ చిత్ర పటానికి పూలమాల…

శతవసంతాల విద్యావనంలో వరల్డ్ మాస్టర్ స్పోర్ట్స్ విజేత డోలా శ్యామలకు ఘన సన్మానం….

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- స్థానిక జిల్లా పరిషత్ బాలురఉన్నత పాఠశాల మార్కాపురం నందు వ్యాయామ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న డోలా. శ్యామలాదేవి, ఇటీవల థాయిలాండ్ దేశంలో జరిగిన వరల్డ్ మాస్టర్ స్పోర్ట్స్ నందు పాల్గొని, మహిళల విభాగంలో హై జంప్ నందు…

కొత్తపట్నం మండలంలో పర్యటించిన యస్టీ కమిషన్ చైర్మన్.

తొలి శుభోదయం న్యూస్ కొత్తపట్నం:- ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో గురువారం యస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జ రెడ్డి పర్యటించారు.రంగాయపాలెం గ్రామపంచాయతీని సందర్శించి ఇటీవల మరణించిన ఈగ బాలనాగు కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా వారి కుటుంబానికి ధైర్యం చెప్పి,…

జన గణన అవగాహన పోటీల్లో విజేతలకు బహుమతులు

తొలి శుభోదయం న్యూస్ కంభం:- కంభం: జన గణన కార్యక్రమం ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం లక్ష్యంగా కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్విజ్, ఎస్సే రైటింగ్, డిబేట్ పోటీలలో విజేతలకు బహుమతి పతకాలను అందించారు.ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ…

ప్రజా రక్షణే ధ్యేయం ప్రమాదకర మలుపు వద్ద కాన్వెక్స్ మిర్రర్ ఏర్పాటు చేసిన ఎస్ఐ పి. కోటేశ్వరరావు.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాచర్ల సబ్ ఇన్‌స్పెక్టర్ పి. కోటేశ్వరరావు మరో కీలక అడుగు వేశారు. జిల్లా ఎస్పీ .. ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో…

పాఠశాలను సందర్శించిన ఎస్టీ కమిషన్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ పంచాయతీ మల్లికార్జున్ నగర్ ప్రాథమిక పాఠశాలను ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జి రెడ్డి పరిశీలించారు. పాఠశాల పరిసరాలను వీక్షించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ…

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత పరిసరాల పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత

ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్ లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలి గ్రామాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తొలి శుభోదయం న్యూస్ తూర్పునాయుడుపాలెం:- గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపుకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని…

ఎర్రగొండపాలెం. చెరువుల్లో పూడికతీత పనులు యజ్ఞంలా చేపట్టాలి…. అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- భూగర్భ జలాలు అత్యంత తక్కువగా ఉన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చెరువుల్లో పూడికతీత పనులు యజ్ఞంలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. గురువారం ఎర్రగొండపాలెం పట్టణంలో జల ధార -జల హారతి కార్యక్రమంలో…

సింగరాయకొండ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి డా.స్వామి

వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులకు పలు సూచనలు చేసిన మంత్రి తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండలోని డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను గురువారం నాడు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సందర్శించారు. రేపటి నుంచి…