google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: April 2026

చింతగుంట గ్రామ పరిసరాల్లో కోతముక్కపై పోలీసుల ఆకస్మిక దాడి – 6 మంది అదుపులో, నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అక్రమ జూద కార్యకలాపాలను అరికట్టేందుకు మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. చింతగుంట గ్రామం పొలాల్లో కోతముక్క (జూదం) జరుగుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ…

వేసవి ఎండల్లో ప్రజలకు చల్లని ఉపశమనం – మద్దిపాడు గ్రోత్ సెంటర్ వద్ద చలివేంద్రం ప్రారంభించిన ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మద్దిపాడు గ్రోత్ సెంటర్ వద్ద చలివేంద్రం కార్యక్రమానికి ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు గారు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం…

జలజీవన్ మిషన్ పథకం పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం, జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం క్రింద చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా వాటర్…

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.

వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి సురక్షిత ప్రయాణం కోసం వాహన పరిస్థితి చెక్ చేయాలి తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో వాహనదారులు ప్రయాణాల సమయంలో తగిన జాగ్రత్తలు…

వేసవి సెలవుల్లో పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ద వహించి జాగ్రత్తలు తీసుకోవాలి. తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ కృష్ణ సూచనలు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- విద్యార్థులకు నేటినుండి వేసవి సెలవులు వచ్చిన నేపథ్యంలో విద్యార్థులు వాతావరణం పట్ల జాగ్రత్తలు పాటించాలని వేసవి కాలం తీవ్రంగా ఉండటంతో స్కూల్ పిల్లల ఆరోగ్యo పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఒంగోలు తాలూకా సర్కిల్…

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- కొండపి నియోజకవర్గం,సింగరాయకొండ మండలం,శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సింగరాయకొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ అధికారి డిప్యూటీ ఎంపీడీవో శారద ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ…

రోడ్డు ప్రమాదాల నివారణకు భారీ చర్యలు – మలుపులు, జంక్షన్ల వద్ద కన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్న మలుపులు, జంక్షన్లు, బ్లైండ్ స్పాట్స్ వద్ద కన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేశారు.ఈ…

దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి. అఖిలపక్ష పార్టీలు మరియు గుడ్లూరు మండల పాస్టర్ ఫెలోషిప్ డిమాండ్.

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- అఖిలపక్ష పార్టీలు మరియు గుడ్లూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు ప్రజలు క్రైస్తవ మతంలోనికి మారితే SC కులం హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమీక్ష చేయాలనీ, కేంద్ర ప్రభుత్వం పుల్…

ఉప్పుగుండూరు పరిసరాల్లో అక్రమ జూదంపై పోలీసుల ఆకస్మిక దాడి – 7 మంది అరెస్ట్, నగదు, మొబైళ్లు, వాహనాలు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అక్రమ జూద కార్యకలాపాలను అరికట్టేందుకు నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నారు. ఉప్పుగుండూరు గ్రామం పరిసర ప్రాంతాల్లో జూదం జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో…

లారీ డ్రైవర్ కు జరిమానా

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- గిద్దలూరు కొమరోలు ఎస్‌ఐ జె నాగరాజు నిన్న రాత్రి నిర్వహించిన సాధారణ తనిఖీలలో భాగంగా ఒక లారీ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని శుక్రవారం గిద్దలూరు సెకండ్…