google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: April 2026

పొన్నలూరు పరిధిలో జూదంపై పోలీసుల దాడి – ఇద్దరు అదుపులో, నగదు, మొబైళ్లు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జూదం జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిని ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో చేపట్టారు.దాడిలో జూదంలో పాల్గొంటున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి…

ప్రజల కోసం ప్రజాదర్బార్ — సమస్యలకు తక్షణ పరిష్కారం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రజలు, పార్టీ కార్యకర్తల నుండి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా డా. లక్ష్మీ మాట్లాడుతూనియోజకవర్గం నలుమూలల నుంచి…

దర్శిలో అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయింపు – డా. గొట్టిపాటి లక్ష్మీ డా కడియాల లలిత్ సాగర్ గార్లకు దళిత సంఘాల ఘన సత్కారం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar గారి పేరుతో అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారిని…

పల్లె సీమల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి గ్రామాలు అభివృద్ధి చెందితేనే సమాజం బాగుంటుంది జాతీయ స్థాయిలో గుండుమల గ్రామానికి అవార్డు శుభపరిమాణం

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం:- పంచాయతీ రాజ్ వ్యవస్థ లో అనేక సంస్కరణలు తీసుకువచ్చి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పనిచేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ…

స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ!

తొలి శుభోదయం న్యూస్ కంభం:- మార్కాపురం జిల్లా కంభం: పట్టణంలో రోడ్ల ప్రక్కన చిరు వ్యాపారం చేసుకొని జీవించే పేదలకు “స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్” ఆధ్వర్యంలో, ఎండ నుండి, ఉపశమనం కలిగించేందుకు, ఈరోజు శుక్రవారం గొడుగులు పంపిణీ చేశారు. స్థానిక…

వలస కూలీలకు అండగా నిలిచిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ కురిచేడు:- పేద వలస కూలీలను గుర్తించి, వారికి గుర్తింపు కార్డులు అందించి స్వగ్రామాలకు చేర్చేందుకు చేస్తున్న కృషి అభినందనీయం అని దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పేర్కొన్నారు.శుక్రవారం కురిచేడు మండలం, ఆవులమంద పంచాయతీ పరిధిలోని…

మహిళల భద్రత నుంచి సైబర్ నేరాల వరకు – డ్రగ్స్, మైనర్ డ్రైవింగ్, కొత్త క్రిమినల్ చట్టాలపై సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- సమాజంలో నేరాల నివారణ మరియు ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు మార్కాపురం జిల్లా పోలీసులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, చిన్నారుల రక్షణ, సైబర్ నేరాలు, గంజాయి…

దర్శి పట్టణంలో ఇప్పటివరకు ప్రైవేట్ భవనంలో కొనసాగుతున్న గ్రంథాలయాన్ని, ప్రజలకు మరింత సౌకర్యవంతంగా అందుబాటులో ఉండేలా ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు.

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారి చొరవతో, దర్శి తహసీల్దార్ ఎం. శ్రవణ్ కుమార్ పర్యవేక్షణలో, దర్శి పట్టణంలోని ప్రస్తుత MRO కార్యాలయ ప్రాంగణంలో ఖాళీగా ఉన్న పాత తహసీల్దార్ కార్యాలయ భవనంలో…

రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు – అనధికార LED లైట్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- రోడ్డు ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు మరియు అమలు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా వాహనాలపై అనధికారంగా అమర్చిన అధిక వెలుతురు (హై ఇంటెన్సిటీ) LED…

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్… ఎమ్మెల్యే శ్రీ బి. ఎన్. విజయ్ కుమార్

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలులో మంగమూరు రోడ్డు మర్రిచేట్టు దగ్గర సంతనూతలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు . బి. ఎన్. విజయ్ కుమార్ ప్రజా దర్బార్‌ను నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈ దర్బార్ లక్ష్యమని…