ఉపాస హాస్పిటల్, లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఉపాస్ మరియు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన చలివేంద్రాన్ని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు , పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి…