జనభా గణనకు ప్రజలందరూ సహకరించాలి
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- భారత ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు, జనభా గణన (Census) 2027 ప్రక్రియపై ఎన్నుమరేటర్లకు మరియు సూపర్‌వైజర్లకు మూడు రోజుల పాటు సమగ్ర శిక్షణా కార్యక్రమం గిద్దలూరులోని సీతారామ కళ్యాణ మండపం నందు…