డ్వాక్రా సంఘాల సహాయకులకు (VOAs) స్మార్ట్‌ఫోన్ల పంపిణీ – డా. గొట్టిపాటి లక్ష్మీ చేతుల మీదుగా
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి నియోజకవర్గంలోని గ్రామ డ్వాక్రా సంఘాల సహాయకులకు (VOAs – Village Organisation Assistants) ఉచిత స్మార్ట్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం దర్శి ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్…