google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: April 2026

గిద్దలూరులో పోలీస్ సంక్షేమ పెట్రోల్ బంక్‌కు భూమి పూజ నిర్వహించిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,

గిద్దలూరులో నూతన పెట్రోల్ బంక్…ప్రజలకు నాణ్యమైన ఇంధనం – పోలీసులకు మెరుగైన సౌకర్యం తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు పోలీస్:- మార్కాపురం జిల్లా పోలీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిద్దలూరులో ఏర్పాటు చేయనున్న నూతన పెట్రోల్ బంక్ నిర్మాణానికి సంబంధించి భూమి…

పెట్రోల్ డీజిల్ పై మార్కాపురం జిల్లా ప్రజలు ఆందోళన చెందద్దు…. జిల్లా కలెక్టర్

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. జిల్లాలో అవసరానికి సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు.ప్రజలకు…

మార్కాపురం పోలీసుల సంచలన దాడి – ఎండువారిపాలెం సమీపంలో జూదం గూడు బట్టబయలు, 6 మంది అరెస్ట్, నగదు, మొబైల్ ఫోన్లు, బైకులు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం మండల పరిధిలోని ఎండువారిపాలెం గ్రామ సమీపంలో అక్రమంగా జూదం నిర్వహిస్తున్నారనే గోప్య సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా స్పందించి ఆకస్మిక దాడి చేపట్టారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 6 మందిని పోలీసులు…

స్మార్ట్‌జెన్ విద్యాసంస్థ ఘనంగా నిర్వహించిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమం మరియు సాంస్కృతిక వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండలో స్మార్ట్‌జెన్ విద్యాసంస్థలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం మరియు సాంస్కృతిక వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించబడినాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులు గౌరవనీయులు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సిలర్ ప్రొఫెసర్ డి వి ఆర్ మూర్తి…

చట్ట వ్యతిరేఖ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు సిఐ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో ఉన్న హోటళ్లు మరియు లాడ్జి ల యజమానులతో కందుకూరు సిఐ షేక్ అన్వర్ భాషా, పట్టణ ఎస్సై పులి శివ నాగరాజు కలిసి పోలీస్ కార్యాలయం నందు శనివారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా…

మార్కాపురం సీఐ గా ఎస్ కె అల్తాఫ్ హుస్సేన్.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం. జిల్లా కేంద్రమైన మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎస్ కె అల్తాఫ్ హుస్సేన్ నియమితులయ్యారు.ఈ మేరకు డిఐజి కార్యాలయం నుండి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.ఈయన గతంలో పెద్ద దోర్నాల, అర్ధవీడు, రాచర్ల , పొదిలి, నాగులుప్పలపాడు,…

జలజీవన్ మిషన్ పథకం క్రింద చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం, జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం క్రింద చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా వాటర్…

పరిసరాలను పరిశు భ్రంగా ఉంచుకొని మలేరియా వ్యాధిని అరికట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత పిలుపు నిచ్చారు.

తొలి శుభోదయం న్యూస్ కంభం:- శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భం గా స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం నుండి కంభం సెంటర్ వరకు వైద్యఆరోగ్య శాఖ సిబ్బందితో నిర్వ హించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.…

నేడు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించనున్న హైకోర్టు జడ్జిలు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- ఆదివారం గిద్దలూరు కోర్టు భవనముల సముదాయంలో నూతనంగా మంజూరు అయిన రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు జడ్జిలు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వై.లక్ష్మణ రావు ప్రారంభించనున్నారని బార్ అసోసియేషన్…

ఒంగోలు నగరంలో ముందస్తు భద్రతా మరియు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో విస్తృత తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఒంగోలు వన్ టౌన్ సిఐ వెంకటేశ్వరరావు, ఒంగోలు టూ టౌన్ సిఐ ఎం. శ్రీనివాసరావు మరియు సిబ్బంది కలిసి…