సింగరాయకొండ రైల్వే స్టేషన్ రోడ్డు రామాలయం వీధిలో వైభవంగా జరిగిన హనుమజ్జయంతి జయంతి వేడుకలు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- హనుమత్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆంజనేయస్వామి ఆలయాల్లో, సీతారాముల ఆలయాల్లో వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగా సింగరాయకొండ రైల్వే స్టేషన్ రోడ్డు రామాలయం వీధిలో ఆలయ అర్చకులు సాయి ఆధ్వర్యంలో…