Month: May 2026

సర్వేలు త్వరగా పూర్తి చేయాలి — ఎంపీడీవో వీరభద్రాచారి

తొలి శుభోదయం న్యూస్ కంభం:-. మార్కాపురం జిల్లా కంభం మండలం ఎంపీడీఓ టివీరభద్రచారి శనివారం కందులాపురం 2,3 స్వర్ణ గ్రామాలను సందర్శించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న సర్వేల వివరాలను సిబ్బంది ఎంపీడీవో కు తెలియజేశారు.…

ఉమాదేవికి ఘన సన్మానం – జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారం

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- SSC 2026 ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన గిద్దలూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని ఉమాదేవికి విజయోత్సవ అభినందన సభలో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజా…

కామూరి రమణారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ బెస్తవారిపేట:- మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం పుట్టికాయగుళ్ల గ్రామంలో శ్రీ గంగాభవాని నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు తిరిగి కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల కొరకు వైసిపి నాయకులు…

మట్టిలో మాణిక్యం – ఉమాదేవి అద్భుత విజయం

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- పేద రైతు కుటుంబంలో జన్మించిన సి. ఉమాదేవి తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంది. గిద్దలూరు ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో( కోట గడ్డ వీధి)ఉంటూ గిద్దలూరు ప్రభుత్వ బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆమె,…

“ప్రజా దర్బార్” కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా దర్బార్” కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని ప్రజలు మరియు పార్టీ కార్యకర్తల నుండి వినతులు స్వీకరించారు.ప్రజల సమస్యలను ఆలకించి సంబంధిత అధికారులతో…

ఉలవపాడులో శ్రీ వేణుగోపాలస్వామి నూతన రథం ట్రయిల్ రన్ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఉలవపాడులోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానానికి చెందిన రధం శిధిలావస్థకు చేరుకోగా… రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 80 లక్షల రూపాయల నిధులతో కొత్తగా రథాన్ని తయారు చేయించారు. ప్రస్తుతం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా… ఈనెల…

సీఎం.ఆర్.ఎఫ్ తో పేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు నాయుడు అండ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / తూర్పునాయుడుపాలెం,:- సీఎం.ఆర్.ఎఫ్ తో పేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం…

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

పరిసరాల పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత గ్రామాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / కొండపి,:- గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపుకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత…

చదువుతోపాటు విజ్ఞానాన్ని పెంచుకోవాలి.విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సూచ.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- విద్యార్థులు చదువుతోపాటు విజ్ఞానం, మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత సూచించారు. మార్కాపురం పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారంకిషోరివికాసం’కార్యక్రమంలోఆమెముఖ్యఅతిథిగాపాల్గొని అధికారులతో కలిసి కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు.…

​కందుకూరు BTA కార్యాలయంలో ఘనంగా బుద్ధ పూర్ణిమ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ ​కందుకూరు:- బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని కందుకూరులోని బహుజన టీచర్స్ అసోసియేషన్ (BTA) కార్యాలయంలో శ్రీ షేక్ అబ్దుల్లా ఆధ్వర్యంలో బుద్ధపూర్ణిమ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి దాసరి వీరనారాయణ అధ్యక్షత వహించారు.​ఈ సమావేశానికి ముఖ్య…