Month: May 2026

కిషోర్ వికాసం వేసవి కార్యక్రమం పోస్టర్ ఇనాగ్రేషన్

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ వారు కిషోర్ వికాసం వేసవి కార్యక్రమం పోస్టర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కిషోర్ వికాసం బాల బాలికల సాధికారత వేసవి కార్యక్రమంలో 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల…

విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- తాజాగా విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచిన, కందుకూరులోని శ్రీ నారాయణ సంస్థల విద్యార్థులను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం టిడిపి కార్యాలయంలో అభినందించారు..రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన వి.…

శ్రీ గంగా పార్వతి సమేత మూలస్తనేశ్వర స్వామి వార్ల పునః ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా అన్నదాన సంతర్పణ – భక్తుల ప్రశంసలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంసోమరాజుపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నడుమ శ్రీ గంగా పార్వతి సమేత మూలస్తనేశ్వర స్వామి వార్ల పునః ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలు,…

పొన్నలూరులో ఘనంగా మే డే వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:- అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా పొన్నలూరులో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా నాయకురాలు వై. సత్యవతి జండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిఐటియు…

కార్మికుల పర్వదినం మేడే సందర్భంగా జరుగుమల్లి మరియు చింతరపాలెం గ్రామంలో జండా ఎగరవేసిన సిపిఎం నాయకులు

తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి మండలం :- కార్మికుల పర్వదినం మేడే సందర్బంగా జరుగుమల్లి మండలం, చింతలపాలెం గ్రామం, జరుగుమల్లి గ్రామాలలో సీపీఎం ఆధ్వర్యంలో ఎర్ర జెండాలను ఎగుర వేయటం జరిగింది.ఈ సందర్బంగా సీపీఎం మండల కన్వీనర్ వేసుపోగు మోజెస్ మోజెస్…

కార్మికులు కార్మిక చట్టాలపైన విధిగా అవగాహన కలిగి ఉండాలి.

మేడే సందర్భంగా మండల న్యాయ సేవాధికారి సంఘం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- అంతర్జాతీయ కార్మిక దినోత్సవంమేడే సందర్భంగా కందుకూరు మండల న్యాయ సేవ అధికారసంఘం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు…

రాజ్యసభ సభ్యులు, మాజీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బా రెడ్డి జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించిన సింగరాయకొండ నాయకులు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- రాజ్యసభ సభ్యులు, మాజీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బా రెడ్డి గారి జన్మదిన సందర్బంగా మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి డా. ఆదిమూలపు సురేష్ గారి ఆదేశల…

దొండపాడు గ్రామంలో పండుగ వాతావరణంలో జరిగిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మండలం, దొండపాడు గ్రామంలో పండుగ వాతావరణంలో జరిగిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాను. నేరుగా లబ్ధిదారుల గడప వద్దకే వెళ్లి, నా చేతుల మీదుగా వారికి పింఛను అందజేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది.…

ప్రకాశం జిల్లా నూతన జడ్జి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. శుక్రవారం జిల్లా నూతన జడ్జి శ్రీ ఏ. సత్యనంద్ ని జిల్లా కోర్ట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయశాఖ, పోలీసు…

పేదల ముఖాల్లో చిరునవ్వు – ఎన్టీఆర్ భరోసా పెన్షన్

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- తాళ్లూరు మండలం, తురకపాలెం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.పండగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో వృద్ధులు, దివ్యాంగులకు…