Month: May 2026

మంగమూరు జంక్షన్‌లో ట్రాఫిక్ భద్రతపై సమీక్ష – పోలీసు సిబ్బందికి కీలక సూచనలు చేసిన ఒంగోలు DSP

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఒంగోలు పట్టణంలోని మంగమూరు జంక్షన్‌ను సందర్శించిన ఒంగోలు డీఎస్పీ , ట్రాఫిక్ పరిస్థితులను సమీక్షించి, ట్రాఫిక్ సీఐ తో పాటు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ప్రమాదాలను తగ్గించే దిశగా కట్టుదిట్టమైన…

వివాహ వేడుకలో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- తాళ్లూరు మండలం, కొర్రపాటివారిపాలెం గ్రామంలో మాజీ సర్పంచ్ కొర్రపాటి రామయ్య కుమారుని వివాహ వేడుకలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన వధూవరులు శివ – మేనకలను ఆశీర్వదించి,…

ప్రకాశం జిల్లా పోలీసుల నైట్ బీట్ చెకింగ్ – నేరాల నియంత్రణపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రాత్రి వేళల్లో నైట్ బీట్ చెకింగ్ కార్యక్రమం విస్తృతంగా నిర్వహించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీసు అధికారులు కీలక…

మారెళ్లలో అంకాలమ్మవారి తిరుణాల మహోత్సవం – డా. గొట్టిపాటి లక్ష్మీ ప్రత్యేక పూజలు

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ముండ్లమూరు మండలం, మారెళ్ల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన అంకాలమ్మవారి 63వ వార్షికోత్సవ తిరుణాల మహోత్సవం కార్యక్రమంలో దర్శి టిడిపి ఇన్‌చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు…

అండర్-19 స్టేట్ చెస్ టోర్నమెంట్‌కు అర్హత సాధించిన సింగరాయకొండ క్రీడాకారుడు సయ్యద్ షఫీజ్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దొనకొండలోని సెయింట్ ఆంటోనీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో నిర్వహించిన ప్రకాశం జిల్లా అండర్-19 ఓపెన్ & గర్ల్స్ చెస్ టోర్నమెంట్‌తో పాటు ప్రకాశం ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో సింగరాయకొండకు…

గత ఎన్నికల్లో నా గెలుపుకు అండగా నిలిచిన చినపవని గ్రామస్థుల రుణం అభివృద్ధి పనులతోనే తీర్చుకుంటాను.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- లింగసముద్రం మండలం, చినపవని పంచాయతీ పరిధిలోని సత్యనారాయణపురంలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. రూ. 26 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించాను. గడిచిన 22 నెలల్లోనే ఈ…

నిలువు నీడ కోల్పోయిన యానాది కుటుంబాలు, ఆదుకునేది ఎవరు..?

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం పిట్టికాయగుళ్ల గ్రామంలో నివసిస్తున్న యానాది కుటుంబాలు నిలువ నీడ కోల్పోయాయి. మంగళవారం కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల ఆరు పూరి గుడిసెలు కుప్పకూలియి. దీంతో ఆ…

మేడేను పండుగలా నిర్వహించాలి సిపిఐ, ఏఐటీయూసీ పిలుపు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- మే 1 న నిర్వహించే మేడేను పండుగ వాతావరణంలో నిర్వహించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి వై. ఆనందమోహన్, సిపిఐ కౌన్సిల్ సభ్యులు ఉప్పుటూరి మాధవరావు లు పిలుపునిచ్చారు.…

సింగరాయకొండలో వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండలోని కాకతీయ కళ్యాణ మండపంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్నాను. ఉలవపాడు మండలం ఉలవపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఓగుబోయిన యాదాద్రి – మస్తానమ్మ దంపతుల ప్రత్యేక ఆహ్వానం మేరకు వారి…