టీడీపీ నాయకులు యాదగిరి వాసు గారి సతీమణిని పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ – డాక్టర్ కడియాల లలిత్ సాగర్
తొలి శుభోదయం న్యూస్ దర్శి :- ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న దర్శి పట్టణ మాజీ టీడీపీ అధ్యక్షులు యాదగిరి వాసు గారి సతీమణిని శనివారం సాయంత్రం సందువారిపాలెంలోని వారి నివాసంలో దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి…