google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: June 2026

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒంగోలులో భారీ యోగా కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- సంపూర్ణ ఆరోగ్యానికి నిత్య యోగా సాధన ఉత్తమ మార్గమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఒంగోలు పోలీస్…

ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :- ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం టంగుటూరు మండలం తూర్పు…

ఘనంగా స్కందపురి పెయింట్ వర్కర్స్ 6వ వార్షికోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో ఏఐటీయూసీ అనుబంధ స్కందపురి పెయింట్ వర్కర్స్ యూనియన్ 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా స్థానిక కోటారెడ్డి నగర్ లో ఉన్న స్కందపురి పెయింట్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద యూనియన్…

తండ్రి జ్ఞాపకార్థం దశాబ్దంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న రాజభూషణం

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఫాదర్స్ డే సందర్భంగా రెండో ప్రపంచ యుద్ధంలో దేశానికి విశిష్ట సేవలందించిన కీ.శే. మేజర్ పరమానందం గారిని స్మరించుకుంటూ ఆయన కుమారుడు, వ్యవసాయ శాఖలో ఇంజనీర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన గుర్రాల రాజభూషణం ఆధ్వర్యంలో…

నాగార్జున లో యోగా దినోత్సవం.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ వి. షాలిని రెడ్డి పాల్గొని మాట్లాడుతూ యోగ జీవితంలో ఒక భాగం కావాలని,…

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి…

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుమేరకు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఒంగోలు నగరంలోని నిర్మల్ నగర్ పార్క్ నందు నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా…

కంభంలో అంతర్జాతీయ యోగా డే….!

తొలి శుభోదయం న్యూస్ కంభం :- కంభంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పలు శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలను ప్రదర్శించారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో…

సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో ఆదివారం ఉదయం యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సింగరాయకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోర్టు సివిల్ జడ్జి డాక్టర్ వి. లీల…

ఇదేం కొట్టుడురా బాబు.. సునామీలా విరుచుకుపడ్డ వైభవ్..!!

తొలి శుభోదయం న్యూస్ :- ట్రై సిరీస్ ఫైనల్లో శ్రీలంక-A జట్టుపై వైభవ్ సూర్య వంశీ సునామీలా విరుచుకుపడ్డారు. గత మ్యాచులో తనను రెచ్చగొట్టినందుకు బౌలర్లను నిర్దాక్షిణ్యంగా బాదేసి ప్రతీకారం తీర్చుకున్నారు. వేసిన ప్రతి బంతి బ్యాటును తాకగానే బౌండరీ వైపు…