బహిరంగ మద్యపానానికి అడ్డుకట్ట… ఓపెన్ బూజింగ్ ప్రాంతాలను శుభ్రం చేస్తున్న మార్కాపురం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ఓపెన్ బూజింగ్…