ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలి:- ఆంధ్ర విద్యార్థి సంఘం
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారి (DEO) గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర విద్యార్థి సంఘం…