కూటమి పాలనలో గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు
పేద విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారు పేద విద్యార్థుల సంక్షేమంలో కూటమి ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదు కాకినాడలో అంబేద్కర్ గురుకులంలో మంత్రి డా.స్వామి…