google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: June 2026

పదవీ విరమణ పొందిన అంగన్‌వాడీ కార్యకర్త కరీమున్నిషాకు ఘన సన్మానం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని పకీర్‌పాలెం అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తగా దీర్ఘకాలం సేవలందించిన కరీమున్నిషా పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, ప్రధానోపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, స్థానిక నాయకులు…

ప్రాధాన్యత రంగాలకు రుణాల పంపిణీ వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- జిల్లాలో ప్రాధాన్యత రంగాలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు బ్యాంకర్లను ఆదేశించారు. కౌలు రైతులకు పంట రుణాల పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఎంఎస్ఎంఈ…

రూడ్‌సెట్ శిక్షణా కార్యక్రమాలు, ఎల్‌నినో ప్రభావ నివారణ చర్యలపై బ్రోచర్ల ఆవిష్కరణ

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నగరంలోని రూడ్‌సెట్ ద్వారా అమలవుతున్న శిక్షణా కార్యక్రమాల వివరాలతో కూడిన బ్రోచర్‌ను, వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు చేపట్టవలసిన చర్యలపై వ్యవసాయ శాఖ రూపొందించిన బ్రోచర్‌ను జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు…

జవహర్ నవోదయ విద్యాలయ ప్రగతికి సంపూర్ణ సహకారం అందిస్తాం – జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయం మేనేజ్మెంట్ కమిటీ (VMC) సమావేశం జిల్లా కలెక్టర్ మరియు విద్యాలయ కమిటీ చైర్మన్ శ్రీ పి. రాజాబాబు గారి అధ్యక్షతన ఒంగోలు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమావేశం జరిగింది.ఈ సందర్భంగా…

SNS EV మోటార్ బైక్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ , డా కడియాల లలిత్ సాగర్.

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన SNS EV మోటార్ బైక్ షోరూమ్ ను దర్శి టిడిపి ఇన్‌చార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ గారు, టిడిపి యువ నాయకులు డా కడియాల లలిత్…

కోత ముక్క పేకాట పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.. 3 మంది పట్టివేత

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- కోత ముక్క పేకాట పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.. 3 మంది పట్టివేత, 2 ఫోన్లు మూడు మోటార్ సైకిళ్ళు స్వాధీనం. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ CI కమలాకర్ గారి ఆధ్వర్యంలో ఎస్సై…

పేదల కష్టాల్లో ప్రభుత్వం అండగా… సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి టిడిపి కార్యాలయంలో బుధవారం 90 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.46,98,403 విలువైన చెక్కులను దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అందజేశారు.ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్…

రాష్ట్ర ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా దోర్నాల మండలానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ఈ నెల 27వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో…

రూడ్ సెట్ సంస్థలో మహిళలకు ఉచిత మగ్గం వర్క్ శిక్షణ

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- రూడ్ సెట్ (RUDSET) సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెల జూలై 6, 2026 నుంచి మహిళలకు 31 రోజుల ఉచిత మగ్గం వర్క్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుందని సంస్థ డైరెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి…

ట్రాఫిక్ నియంత్రణ, ప్రజా భద్రతపై పోలీస్ సిబ్బందికి ప్రత్యేక బ్రీఫింగ్… విధుల నిర్వహణకు సిబ్బందికి దిశానిర్దేశం చేసిన ట్రాఫిక్ సీఐ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ గారు జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్ సిబ్బందికి ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మరియు ప్రజా భద్రతా విధులపై ప్రత్యేక…

You missed