చందలూరులో పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి మండలం చందలూరు గ్రామంలో MGNREGS నిధులతో చేపట్టిన పండ్ల తోటల పెంపకం కార్యక్రమాన్ని దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యాన పంటలు రైతులకు…