రెవిన్యూ సమస్యల పరిష్కారానికే గ్రామ సభ- ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- ఒంగోలు మండలం ఉలిచి గ్రామం నందు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు గ్రామ సభ ను నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈరెవిన్యూ సదస్సు లక్ష్యమని శాసనసభ్యులు గారు…