google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: June 2026

పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్ణంశెట్టిపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్ ను…

బ్రహ్మోత్సవాలలో శాంతి భద్రతల పరిరక్షణ కి పోలీస్ కంట్రోల్ రూమ్.భక్తులకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే పోలీస్ కంట్రోల్ రూమ్ ని సంప్రదించాలి.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీస్ చర్యలు తప్పవు.సింగరాయకొండ పోలీస్ హెచ్చరిక తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- భక్తి శ్రద్ధలు, విశ్వాసాలతో వైభవంగా జరిగే శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో జరుగుచున్న శ్రీ…

రహదారి భద్రతే లక్ష్యం… నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లను తొలగిస్తున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన అధిక వెలుతురు (హై ఇంటెన్సిటీ) ఎల్‌ఈడీ లైట్లపై ప్రత్యేక తనిఖీలు…

పాత సింగరాయకొండ లో టి టి డి కళ్యాణ మండపం ప్రారంభం.

దేవాలయ ధర్మకర్తల మండలి చే జరిగిన ప్రారంభోత్సవం తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- దాతలు,భక్తుల తో పాటు నరసింహ స్వామి భూ బదలాయింపు తో నారసింహ క్షేత్రం లో నిర్మించిన టి టి డి కళ్యాణ మండపాన్ని శ్రీ యోగానంద లక్ష్మి…

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి… సురక్షిత ప్రయాణమే మీ కుటుంబానికి భరోసా! ఈ-చలాన్లతో పాటు అవగాహన కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ అమలు చర్యలు చేపడుతున్నారు.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులను…

ప్రభుత్వ పాఠశాలకు విద్య సామాగ్రి పంపిణీ .

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలంలోని ఎంపీపీ స్కూల్, బాలయోగి నగర్ నందు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రేరణ కలిగించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దాత సుబ్బారెడ్డి…

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.3,25,758/- LOCలను లబ్ధిదారులకు అందజేసిన డా గొట్టిపాటి లక్ష్మీ గారు.

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి టిడిపి కార్యాలయంలో దర్శి టౌన్‌కు చెందిన శ్రీమతి మారాబాత్తిని అంకమ్మ గారికి రూ.1,53,339/- మరియు ముండ్లమూరు మండలం కెల్లంపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి గోళ్ళపాటి ప్రమీల రాణి గారికి రూ.1,72,419/- విలువైన LOCలను దర్శి…

మూడవ రోజు రాత్రి – హంస వాహన సేవ వైభవం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పురాణ ప్రసిద్ధి చెందిన పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు రాత్రి హంస వాహన సేవ అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది.జ్ఞానం, వివేకం, పవిత్రతకు ప్రతీక…

సింగరాయకొండ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రమాదాలపై కలెక్టర్‌కు వినతి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- సింగరాయకొండ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF) పరిసర ప్రాంతంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ సింగరాయకొండకు చెందిన హరి చెన్నంశెట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, ఐఏఎస్…

మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యం… శక్తి యాప్ డౌన్‌లోడ్, గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మహిళలు, బాలికలు మరియు చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు…

You missed