google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: June 2026

పోలియో రహిత సమాజమే లక్ష్యం.. చిన్నారికి పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్!

తొలి శుభోదయం న్యూస్ యర్రగొండపాలెం:- ​ యర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో నిర్వహించిన “జాతీయ పల్స్ పోలియో” కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.​ఈ సందర్భంగా హాస్పిటల్‌లో చిన్నార్లకు పోలియో చుక్కలు…

పోగొట్టుకున్న మొబైల్‌ను ట్రేస్ చేసి ఫిర్యాదుదారునికి అందజేసిన త్రిపురాంతకం పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా త్రిపురాంతకం పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటారు. మొబైల్ ఫోన్ పోయినట్లు అందిన ఫిర్యాదు మేరకు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మొబైల్ ఫోన్‌ను విజయవంతంగా ట్రేస్ చేసి…

ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం : – పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా .శ్రీ బాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం ​జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో…

ప్రజల భద్రతే లక్ష్యం… మహిళల రక్షణ, సైబర్ మోసాలు, గంజాయి నివారణ, రోడ్డు భద్రతపై సమగ్ర అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించడం మరియు నేరాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రజలతో ప్రత్యక్షంగా…

0 – 5 సంవత్సరము* లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించండి

సాంత్వన సేవ సమితి డైరెక్టర్ రావినూతల జయకుమార్ తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- స్థానిక సింగరాయకొండ లోని ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో శిబిరంలో ఉదయం 6 గంటల నుంచి పల్స్ పోలియో కార్యక్రమం సాగింది…

పకీర్‌పాలెం పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని పకీర్‌పాలెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర…

స్మశాన వాటికను కబ్జా నుండి కాపాడండి.దివి వారి పాలెం ఎస్టీ కాలనీ యానాదుల ఆవేదన

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- మా స్మశానవాటికను భూ కబ్జాదారుల నుండి కాపాడాలని పట్టణ పరిధిలోని దివివారిపాలెం ఎస్టి కాలని యానాదులు శనివారం కందుకూరు సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

33/11KV నూతన విద్యుత్ సబ్ స్టేషన్ మన్నేడుకోట గ్రామంలో ప్రారంభోత్సవం

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఉలవపాడు మండలం మన్నేటికోట గ్రామం లో 3.5 కోట్ల ఖర్చుతో నిర్మించబడ్డ 33/11KV నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ను గౌరవ శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారు శాసనసభ్యులు కందుకూరు వారిచే ప్రారంభోత్సవం జరిగింది .ఈ…

పలు శుభకార్యాలకు హాజరైన MLA ఇంటూరి నాగేశ్వరరావు …

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో శనివారం జరిగిన పలు శుభకార్యాలలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. పట్టణంలోని సింహాద్రినగర్ లో పత్తిపాటి రాకేష్ – ఝాన్సీరాణి నూతన గృహప్రవేశ వేడుకలో… ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సౌజన్య దంపతులు…

గవర్నమెంట్ జూనియర్ కళాశాల బాపట్ల లైబ్రేరియన్ శ్రీ మాచిరాజు సత్య ప్రసాదం గారికి హృదయపూర్వక పదవీ విరమణ శుభాభినందనలు:::-

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- గవర్నమెంట్ జూనియర్ కళాశాల, బాపట్లలో లైబ్రేరియన్‌గా విశిష్ట సేవలందించిన శ్రీ మాచిరాజు సత్య ప్రసాదం గారు పదవీ విరమణ చేసిన సందర్భంగా ఆయనకు పలువురు మిత్రులు, సహచరులు, శ్రేయోభిలాషులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన…

You missed