google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: June 2026

పోగొట్టుకున్న మొబైల్‌ను గుర్తించి యజమానికి అప్పగించిన చంద్రశేఖరపురం పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో చంద్రశేఖరపురం పోలీస్ స్టేషన్ పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి, భద్రంగా…

వీబీ-గ్రామ్ (VB-GRAM)’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

తొలి శుభోదయం న్యూస్ రైల్వే కోడూర్ :- రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మంగంపేట గ్రామంలో జూలై 2 వ తేదీన నిర్వహించనున్న ‘వీబీ-గ్రామ్ (VB-GRAM)’ కార్యక్రమం, బహిరంగ సభతో పాటు హెలిప్యాడ్ ఏర్పాట్లను జోనల్ కోఆర్డినేటర్, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్…

నేరాల నియంత్రణే లక్ష్యం… కేశవరాజుకుంటలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఒంగోలు డీఎస్పీ గారి ఆధ్వర్యంలో సబ్‌డివిజనల్ పోలీసు బలగాలతో కలిసి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవరాజుకుంట కాలనీలో విస్తృత స్థాయిలో కార్డన్…

కొండపి డా.బి. ఆర్ అంబేద్కర్ బాలికల గురుకులాన్ని సందర్శించిన మంత్రి డిఎస్ బీవీ స్వామి

ప్రహరీ గోడ, డ్రైనేజీ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి తొలి శుభోదయం కొండపి:- కొండపి డా.బి. ఆర్ అంబేద్కర్ బాలికల గురుకులాన్ని ఆదివారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో…

క్రికెటర్ ఎం.ఎల్. పృథ్వీరాజ్ అండర్-16 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో అద్భుత ప్రతిభ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- మన కందుకూరు నియోజకవర్గానికి చెందిన యువ క్రికెటర్ ఎం.ఎల్. పృథ్వీరాజ్ అండర్-16 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ 317 పరుగులతో రికార్డు సృష్టించడం ఎంతో ఆనందంగా ఉంది.ఈ సందర్భంగా పృథ్వీరాజ్‌ను,…

నాలుగవ రోజు రాత్రి శేష వాహన సేవ వైభవంగా

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు రాత్రి నిర్వహించిన శేష వాహన సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆదిశేషునిపై స్వామివారు దివ్య అలంకారంలో దర్శనమివ్వగా, భక్తులు…

పిల్లిపోగు పీటర్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా పొన్నలూరు మండల రెండవ జనసేన ఆత్మీయ సమావేశం – జనసేన పార్టీ కార్యాలయం పునఃప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:- కొండెపి నియోజకవర్గంలో ఇప్పటికే సింగరాయకొండలో తొలి జనసేన ఆత్మీయ సమావేశం విజయవంతంగా నిర్వహించగా, అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ పిల్లిపోగు పీటర్ బాబు ఆధ్వర్యంలో పొన్నలూరు మండల రెండవ జనసేన ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ…

అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి77వ. జయంతి పోస్టర్ ను ఆవిష్కరిం చిన వైఎస్ షర్మిల రెడ్డి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- అపర భగీరథుడు అయిదు కోట్ల ఆంధ్రుల గుండెల్లో కొలువైన సంక్షేమ సారధి, రైతన్నల పెన్నిధి ,కాంగ్రెస్ పార్టీ రథసారథి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ. జయంతి సందర్భంగా రాష్ట్ర రాష్ట్ర…

జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో ఆహారం వాటర్ బాటిల్స్ పంపిణి.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు డివిజన్ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో JDBM టౌన్ బాప్టిస్ట్ చర్చి వద్ద ఉన్న యాచకులకు, నిరుపేదలకు, నిరాశ్రయులకు ఆహారం మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడినది. ఈ సందర్భంగా…

కందుకూరులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని క్లబ్ రోడ్డులో గల, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ఉదయం ప్రారంభించారు. పలువురు చిన్నారులకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేశారు.…

You missed