విద్యార్థుల భద్రతే లక్ష్యం… గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నివారణ, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, బాలల రక్షణపై జెడ్పీహెచ్‌ఎస్ (ZPHS) పాఠశాలలో అవగాహన కల్పించిన దొనకొండ పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొనకొండ మండలం జెడ్పీహెచ్‌ఎస్ (ZPHS) పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు బాలల భద్రత, గుడ్…