ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా మీ కోసం(PGRS) కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 49 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- జిల్లా ప్రజల నుండి వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు న్యాయం అందించాలనే లక్ష్యంతో, మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు,…