బుచ్చిరెడ్డిపాళెం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు, తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది.
తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం:- బుచ్చిరెడ్డిపాళెంలో NH-67పై రూ.14 కోట్లతో లోడ్ బేరింగ్ పేవర్ బ్లాక్స్, సీసీ డ్రెయిన్లు, విద్యుత్ లైన్ల తరలింపు వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులకు NHAI అధికారికంగా ఆమోదం తెలిపినందుకు NHAI ఛైర్మన్ శ్రీ సంతోష్…