జోరు వర్షంలోనూ… ప్రజల మధ్యే డా. గొట్టిపాటి లక్ష్మీ..!
తొలి శుభోదయం న్యూస్ దర్శి :- కురిచేడు టౌన్లో “ఇంటింటికీ తెలుగుదేశం – రెండేళ్ల నమ్మకం, సంక్షేమం–అభివృద్ధి” కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు.కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను…