Month: August 2026

కందుకూరు టిడిపి కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు టిడిపి కార్యాలయంలో 57 మంది లబ్ధిదారులకు 34, 79, 775 రూపాయల విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అందజేశారు. కందుకూరు అర్బన్ పరిధిలో 9 మందికి 3,39,780/-కందుకూరు రూరల్ – 7…

బుచ్చిరెడ్డిపాళెంలో రూ.7.26 కోట్ల తాగునీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.– కట్టుబడిపాళెం పరిధిలో రూ.1.63 కోట్ల అభివృద్ధి పనులు.

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని కట్టుబడిపాళెం 1వ వార్డులో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాను మరియు రూ.7.26 కోట్లతో పెద్దూరు, పురంధరపురం, రామచంద్రాపురం, కట్టుబడిపాళెం…

నాణ్యమైన దర్యాప్తు – వేగవంతమైన న్యాయ ప్రక్రియకు మార్కాపురం జిల్లా పోలీసుల ప్రత్యేక కార్యాచరణ

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, పెండింగ్‌లో ఉన్న యూ.ఐ. (U.I.) కేసుల తుది పరిష్కారం, చార్జ్‌షీట్ల తయారీ, కోర్టుల నుంచి రిటర్న్ అయిన చార్జ్‌షీట్లలో లోపాల సవరణ మరియు పునఃసమర్పణ ప్రక్రియను…

అనాథకు అండగా నిలిచిన కందుకూరు ఏరియా ప్రభుత్వ వైద్యశాల

విజయవంతమైన శస్త్రచికిత్సతో కొత్త జీవితం ప్రసాదించిన ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ కళ్యాణ్ కుమార్ హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ నిధులతో సహకరించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ చూపిన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణి తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- మానవత్వానికి…

పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం – యూ.ఐ. కేసులు, రిటర్న్ చార్జ్‌షీట్లపై ప్రకాశం జిల్లా పోలీసుల ప్రత్యేక డ్రైవ్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, పెండింగ్‌లో ఉన్న U.I. (Undetected Investigation) కేసుల తుది పరిష్కారం, చార్జ్‌షీట్ల తయారీ, కోర్టుల నుంచి రిటర్న్ అయిన చార్జ్‌షీట్ల పునఃసమర్పణ ప్రక్రియను వేగవంతం…

ప్రజా దర్బార్ – గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ మరియు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య

తొలి శుభోదయం న్యూస్ మంగళగిరి:- మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా దర్బార్ – గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ మరియు…

మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మిషన్ హరిత ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో మొక్కల నాటకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా…

కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని 6వ వార్డులో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి,సంక్షేమం ఇంటింటికీ తెలుగుదేశం ప్రచార కార్యక్రమం (డోర్ టు డోర్) నిర్వహించడం జరిగింది…కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన డోర్ టు డోర్…

పోలీస్ స్టేషన్‌లో ఘనంగా హరితాంధ్ర కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కంభం:- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితాంధ్ర కార్యక్రమాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు.కంభం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కంభం మండలం ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి పాల్గొని…

PVM 22 ఫౌండేషన్ కి జాతీయ సేవా పురస్కారం2026..ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్వతంత్ర సమరయోధుల జాతీయ పురస్కారాలు

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- నెల్లూరులోని రోటరీ క్లబ్ కళ్యాణ మండపంలో ఆదివారం యం.వి.రావు ఫౌండేషన్, అర్తాల అల్లెయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల జాతీయ పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దివంగత పింగళి వెంకయ్య జన్మదినం, అర్థాల…